Book
Shelf
Behind the closed doors
The colorful books
Are organized in rows
How many feelings
How many writers
Long nights of sleeplessness
The moment of overwhelmed sorrow
The moment when loneliness wedged me
Trying
to find myself
In the book shelf
I opened the two doors of it
All the books
Stretched their hands
And hugged me
Like a flower in the garland
I cuddled myself
As a book among the books
I found my permanent address
|
బుక్ షెల్ఫ్
మూసి
వున్న తలుపుల వెనకాల
వరుసగా
పేర్చివున్న
రంగు
రంగుల పుస్తకాలు
ఎన్ని
భావాలు
ఎందరు
మహా రచయితలు
నిద్ర
కరువైన సుధీర్ఘ రాత్రి
కుండపోతగా
దుఖం ముంచేసిన క్షణం
ఒంటరితనం
మనస్సునీ శరీరాన్నీ పట్టేసిన వేళ
బుక్
షెల్ఫ్ లోని పుస్తకాల్లో
నన్ను
నేను వెతుక్కోవడానికి
షెల్ఫ్
తలుపులు రెండూ తెరి చాను
పుస్తకాలన్నీ
చేతులు బార్లా జాపి
నన్ను
తమలోకి లాక్కున్నాయి
పూల
దండలోని పువ్వులాగా
పుస్తకాల
నడుమ పుస్తకాన్నై
ఒదిగి
పోయాను
నా
శాశ్వత చిరునామా దొరికింది
|
1, ఏప్రిల్ 2016, శుక్రవారం
Book Shelf
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి